👉 *సంవత్సరాల తరబడి పనులు కొనసాగుతున్న ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు...* 👉 *30 కోట్లతో నిర్మిస్తున్న పనుల్లో తీవ్ర జాప్యం... ప్లాట్ ఫారాలపై ఎస్కలేటర్లు , లిస్ట్ పనులు, ప్రయాణికుల వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలు ఇంకా అందుబాటులో రాని వైనం..* 👉 *ప్రధానమైన ముఖద్వారం దగ్గర టికెట్ కౌంటర్ హాల్, అధికారుల హాల్, ఎంట్రన్స్ బిల్డింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గా వున్న పరిస్థితి...* 👉 *మూడు నెలల్లో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి...