Date of Publish : 26 August 2026, 9:54 amPosted by : POLITICAL POWER
జనసేన పార్టీ కోఆర్డినేటర్ గా చుంచు రాజు కిరణ్ నియామకం
పెద్దపల్లి పార్లమెంట్ నూతన కోఆర్డినేటర్‌గా నియమితులైన చుంచు రాజ్‌కిరణ్ ని,అవునురి రమేష్ మరియు మల్లంపల్లి విష్ణు వర్ధన్,ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన కోఆర్డినేటర్‌గా నియమితులైన రాజ్‌కిరణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంటి, రిషి, నవీన్, విక్రమ్, మనోజ్, సుధీర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.