సమస్య చెప్పగానే స్పందించిన కౌన్సిలర్ మైలారపు సుధాకర్ ఆగస్ట్ 26: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ ప్రతినిధి సతీష్ మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ 14వ వార్డులో కెనాల్ పక్కన పంది చనిపోయి దుర్వాసన వస్తుందని చెప్పగానే వెంటనే స్పందించి పారిశుద్ధ కార్మికులు పంపించి బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయించిన కౌన్సిలర్ మైలారపు సుధాకర్, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.గత నాలుగు రోజుల నుండి కాలనీవాసులు, నాయకులకు. మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు అన్నారు.