రూ 30,000 కోట్ల విలువైన 60 తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే విలీనం కుట్ర? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ తెలంగాణలో వందేళ్ల క్రితమే నిజాం పాలనలో మొదలై విజయవంతంగా నడుస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలను ఎందుకు రేవంత్ రెడ్డి తన ఫెయిల్యూర్ వెంచర్ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు? గత రెండు వారాలుగా వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్ధులు రోడ్ల మీదకెక్కి ఆందోళనలు చేస్తున్నా, వందలాది...