నూతన దంపతులను ఆశీర్వదించిన జాతీయ వడ్డెర సంఘం (JVS) ఖమ్మం జిల్లా నాయకులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా బత్తుల గోపాలరావు : ఖమ్మం నగరంలోని మంచి కంటి భవన్ లో నిర్వహించిన గొడ్డేళ్ల దుర్గారావు - లక్ష్మి దంపతుల కుమార్తె బేబి, నవీన్ కుమార్ ల వివాహ మహోత్సవానికి జాతీయ వడ్డెర సంఘం (JVS) ఖమ్మం జిల్లా టీమ్ నాయకులు మరియు సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ...