మున్నూరు కాపు కోటాలో నా కూతురికి మంత్రి పదవి ఇవ్వండి ప్లీజ్
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
కూతురికి మంత్రి పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న కే.కేశవరావు
కొండా సురేఖను తొలగిస్తే ఆ స్థానంలో తన కూతురికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు
తనతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తన కూతురు గద్వాల విజయలక్ష్మికి మంత్రి పదవి తెచ్చేందుకు కే.కేశవరావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు
మున్నూరు కాపు, మహిళా కోటా భర్తీ అవుతుందని అధిష్టానానికి వివరించినట్టు సమాచారం
