*హర్షికేతన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కు ఘన ఆహ్వానం* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి *కలెక్టర్ దివాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూరపాటి సురేష్ చమార్* హర్షికేతన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ కు ఆహ్వానం - అభినందించిన జిల్లా కలెక్టర్ దివాకర్* మధిర లో సేవా కార్యక్రమాలే లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు కానున్న *హర్షికేతన్ ఫౌండేషన్* ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ *శ్రీ దివాకర్ కి* ఘనంగా ఆహ్వానం...