అమెరికా వీసాలకు బ్రేక్ ! పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి ప్రపంచవ్యాప్తంగా అపాయింట్‌మెంట్లు నిలిపివేత !!! అమెరికా వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా ఆపేసింది. వీసా అధికారులు కొత్త విషయాలు నేర్చుకునేలా అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తోంది. దీంతో.. వీసా అపాయింట్‌మెంట్ల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి వివరాలను..ఇకపై మరింత జాగ్రత్తగా పరిశీలించబోతున్నారు. అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం...