పోలీస్ కొలువులకు ఉచిత శిక్షణ *కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగార్థులకు అవకాశం *ఆగస్టు 30లోగా దరఖాస్తుల సమర్పణ *సెప్టెంబర్ 6న ప్రవేశ పరీక్ష పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 27) అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించనున్నట్లు ఎస్సై టీ. యయాతి రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు త్వరలో నిర్వహించనున్న పోలీస్...