POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 8:24 pm Posted by : POLITICAL POWER

నూతనగా ఎన్నికైన NMU కమిటీ గౌరవ అధ్యక్షుడు పోట్ల వినోద్ యాదవ్

ప్రెసిడెంట్ ఆంజనేయులు ముదిరాజ్ సెక్రెటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్.

మల్కాజిగిరి కుషాయిగూడ డిపోలో NMU యూనియన్ లో నూతనగా ఎన్నికైన గౌరవ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్ డిపోలో కార్మికులతో నీ మాట్లాడి సమస్యల పైన చర్చించరూ అదేవిధంగా డిపో జిఎం ని సన్మానిచారు కార్మికులతో మాట్లాడుతూ ఏ సమస్యలు ఉన్నాగాని మైనంపల్లి అన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరితను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సీనియర్ నాయకులు అమిత్ నరసింహ జగదీష్ ప్రేమ్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి అజయ్ శివ నరసింహ నర్సింగ్ నాని తనీష్ మిట్టు ఇతరులు పాల్గొన్నారు.