నూతనగా ఎన్నికైన NMU కమిటీ గౌరవ అధ్యక్షుడు పోట్ల వినోద్ యాదవ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు ముదిరాజ్ సెక్రెటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్. మల్కాజిగిరి కుషాయిగూడ డిపోలో NMU యూనియన్ లో నూతనగా ఎన్నికైన గౌరవ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్ డిపోలో కార్మికులతో నీ మాట్లాడి సమస్యల పైన చర్చించరూ అదేవిధంగా డిపో జిఎం ని సన్మానిచారు కార్మికులతో మాట్లాడుతూ ఏ సమస్యలు ఉన్నాగాని...