బి ఎల్ ఓ. బి ఎల్ ఏ లు పువ్వాడ ఉదయ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ సిద్ధిక్ అధ్యక్షతన గ్రామంలో ఎస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎన్ రాజేష్ కుమార్ ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఈరోజు ఎస్ ఐ ఆర్ కు సంబంధించి 43 బూత్లో బిఎల్ఎ బిఎల్ఓ అధ్యక్షతన గ్రామసభలో షేక్ సిద్దిక్...