సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI పోరుమామిళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరయ్య ఎం రత్తమయ్య లు తెలిపారు.గురువారం నాడు పోరుమామిళ్ల మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది...