2022లో నాటిన మొక్కను సందర్శించిన మాజీ సర్పంచ్ గాదం రాణి పరమేశు

  పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరంలో నాటిన మొక్కను కనిమెట్ట గ్రామ మాజీ సర్పంచ్ గాదం రాణి పరమేశు శుక్రవారం సందర్శించారు. తాను సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, ఆనాటి బీఆర్ఎస్ దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పాత జంగమయ్యపల్లి రచ్చకట్ట సమీపంలో ఈ మొక్కను నాటినట్లు...