2027 జనాభా లెక్కల స్వీయ గణన ప్రారంభం – ప్రజలు నమోదు చేసుకోవాలి: తహసిల్దార్ పాండు నాయక్

2027 జనాభా లెక్కల స్వీయ గణన ప్రారంభం – ప్రజలు నమోదు చేసుకోవాలి: తహసిల్దార్ పాండు నాయక్ పొలిటికల్ పవర్ తెలుగు దునపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04మే 2026: పెద్దమందడి మండల తహసిల్దార్ పాండు నాయక్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా 2027 జనాభా లెక్కల కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కొనసాగుతుందని...