2029లో టిడిపికి పూర్వవైభవం తీసుకురావాలి
– తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, కార్యకర్తల కృషితో 2029లో తెలంగాణలో టిడిపి పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుంది, – టిడిపి కొత్తకోట మండల పార్టీ అధ్యక్షులు ముడవత్ కిషన్ నాయక్ , పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20.2026. తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కార్యకర్తల కృషితో 2029లో తెలంగాణలో టిడిపి పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని టిడిపి కొత్తకోట మండల పార్టీ...