POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 6:27 pm Posted by : POLITICAL POWER

*విద్యుత్ వినియోగదారులకు* *తెలియచేయునది ఏమనగా*

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

33/11 KV luxettipet సబ్ స్టేషన్ లో నూతన బ్రేకర్స్ అమర్చుట మరియు మరమ్మతుల కారణంగా లక్సెట్టిపేట్ సబ్ స్టేషన్ పరిధిలో రేపు మరియు ఎల్లుండి అనగా 29-08-2026 శనివారం మరియు 30-08-02026 ఆదివారం రోజున ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 05-00 గంటల వరకు లక్సెట్టిపేట్ , ఉత్కుర్, మొదెల,గంపలపల్లి మరియు ఇటిక్యాల గ్రామాలకు విద్యుత్ సరఫరాలో *తరచుగా* అంతరాయం ఉంటుంది.కావున వినియోగదారులు సహకరించగలరు. గణేష్ AE విద్యుత్ శాఖ లక్షెట్టిపేట