ఆర్థిక సాయం అందించిన కౌన్సిలర్లు నాయకులు
ఆగస్టు 28 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డు మస్తాన్ గూడా లొ నివసిస్తున్న ఎండి మయిమూద్, ఈ రోజు అనారోగ్యం తొ మరణించడం జరిగింది. కావున వారి భౌతికకాయానికి నివాలర్పిస్తు వారి కుటుంబానికి 5000 రూ/ అర్తిక సహాయం చేసిన 15 వ వార్డు అధ్యక్షులు ఎండి అమీర్, మరియు 7వ వార్డు కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్ బోడ రాజు, మరియు 13 వ వార్డు కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, మరియు ఎస్.కె రశీద్. ఎండి గౌస్, ఎండి సల్మాన్కా , కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొనడం జరిగింది.
