ఆర్థిక సాయం అందించిన కౌన్సిలర్లు నాయకులు ఆగస్టు 28 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్ మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డు మస్తాన్ గూడా లొ నివసిస్తున్న ఎండి మయిమూద్, ఈ రోజు అనారోగ్యం తొ మరణించడం జరిగింది. కావున వారి భౌతికకాయానికి నివాలర్పిస్తు వారి కుటుంబానికి 5000 రూ/ అర్తిక సహాయం చేసిన 15 వ వార్డు అధ్యక్షులు ఎండి అమీర్, మరియు 7వ వార్డు కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్ బోడ...