*తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకున్న రాఖీ పండుగ* ఆగస్టు 28:   పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఉపాధి కోసం ఎడారి దేశం వచ్చిన గల్ఫ్ కార్మికులు తమ మధ్య ఉన్న సోదరభావాన్ని, ఆత్మీయతను చాటుకుంటూ దుబాయ్‌లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమన్న యూఏఈ దుబాయ్ శాఖ అధ్యక్షులు ఏరుకల రాజుగౌడ్...