కూతురును నడుముకి కట్టుకొని బావిలో దూకిన మహిళ ఆగస్టు 31: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తల్లి కూతురు మృతి మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆదివారం రోజున జరిగిన ఘటన, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ మహిళ తన కూతుర్ని నడుముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే లింగాపూర్ గ్రామానికి చెందిన గుట్ల లచ్చన్న కూతురు రజిత (28) కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏనుగుమట్ల గ్రామానికి చెందిన...