POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 9:00 am Posted by : POLITICAL POWER

మా గురువు శీలం వెంకట రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో మంచి మార్గాన్ని చూపించిన మా గురువు శీలం వెంకట రెడ్డికి నా యొక్క హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు ఆనందంగా జీవిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.