💐🌹* *ప్రజా ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్ టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి*💐🌹 🔥సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గార్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు 🔥ప్రజా పాలనలో 1000 రోజులు ఓ మైలురాయి 🔥1000 రోజుల పండుగలో విద్య వైద్యం వ్యవసాయం లకు పెద్దపీట 🔥రూ.2 లక్షల వరకు పంట రుణాల...