👉 *ఖమ్మం నగరంలో 60 డివిజన్లకు 27 ఓటరు సవరణ కేంద్రాలు ఎలా సరిపోతాయి..?* 👉 *ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం *సర్** *ప్రక్రియలో అత్యధికంగా 80,663 ఓటర్లకు నోటీసులు ఇచ్చి...సవరణ కేంద్రాలు కేవలం 27 కేంద్రాలు పెట్టడంతో ఓటర్లు, వయోవృద్ధులు తీవ్ర నిరీక్షణలతో ఇబ్బంది పడుతున్న వైనం...* 👉 *ప్రతి డివిజన్ లో ఒక సవరణ కేంద్రం పెట్టాలి...* 👉 *ప్రతి ఇంటికి అధికారులను పంపి అవగాహన కల్పించి ఓటు పోకుండా చర్యలు తీసుకోవాలి...* 👉 *అనామలీస్, మ్యాపింగ్ సవరణ డేట్ ను పొడిగించాలని...