పేద ప్రజల సంక్షేమ ప్రదాత వైయస్సార్ పేద ప్రజల సంక్షేమ ప్రదాత వైయస్సార్ అని పందిళ్ళపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రవికుమార్ రెడ్డి , ఇనుకుళ్ల అనంతరెడ్డి, లు కొనియాడారు. బుదవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండల పరిధిలోని పందిళ్ళపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవరపల్లి, రవి కుమార్ రెడ్డి...