🙏 మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🙏 ప్రజలే తన కుటుంబంగా భావించి, పేదలే తన బలంగా భావించిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజలకు మెరుగైన జీవితం అందించాలనే సంకల్పంతో, రైతుల సంక్షేమం, పేదల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, మహిళల సాధికారత, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ...