*మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పొలిటికల్ న్యూస్ (PN)9 టివి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నర్సంపేటలోని వైయస్సార్ స్మారక గార్డెన్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో “ప్రజలే నా...