ఈ నెల 6 వ తేదీన చిత్ర కళా పోటీలు.. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ బోనాలు, కృష్ణాష్టమి పండుగలను పురస్కరించు కుని సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ 44వ చిత్ర కళా పోటీలను ఈ నెల 6 వ తేదీ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు హనుమకొండ లోని భారతి విద్యా భవన్ స్కూల్ లో ఉదయం 10 గంటలకు 5 విభాగాల్లో చిత్ర కళా పోటీలు నిర్వహిస్తున్నట్టుగా అకాడమీ డైరెక్టర్ డా....