త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం... *కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక  ఖమ్మం బ్యూరో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ మూడోవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, ఖమ్మం నందు గౌరవ జడ్జి శ్రీ అరవ ప్రవీణ్ గారు ఒక్కొక్కరికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అదేవిదంగా ఒక్కొక్కరికి రూ.5,000/-...