🌹 జోహార్ వైఎస్సార్ 🌹
🔥 అమర్ హై వైఎస్సార్ 🔥
మధిరలో వైఎస్సార్ విగ్రహం వద్ద
అపర భగీరథుడు, 108 సృష్టికర్త,
దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.
🙏 వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,
🥥 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి,
🍚 అనంతరం , అభిమానులకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
💐 మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
జోహార్ వైఎస్సార్!
అమర్ హై వైఎస్సార్! 💙💚