🌹 జోహార్ వైఎస్సార్ 🌹 🔥 అమర్ హై వైఎస్సార్ 🔥 మధిరలో వైఎస్సార్ విగ్రహం వద్ద అపర భగీరథుడు, 108 సృష్టికర్త, దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. 🙏 వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, 🥥 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, 🍚 అనంతరం , అభిమానులకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 💐 మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు....