దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం పట్టణం లోని రాపర్తి నగర్ వైయస్‌ఆర్ సర్కిల్ వద్ద ఖమ్మం జిల్లా వైస్సార్ కుటుంబ సభ్యులతో కలిసి
ఘన నివాళులు అర్పించిన ఖమ్మం వైస్సార్ అభిమానులు
ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా వైస్సార్ కుటుంబ అభిమానులు మర్రి శ్రీనివాస్, యర్ర నాగరాజురెడ్డి, ఉడుగు సుధాకర్, నారాపొంగు ఉపేందర్, షేక్ మాదారసాహెబ్, అంకటి దామోదర్, కుంచపు వెంకటేశ్వర్లు, . వెంకటేశ్వర్లు, బత్తుల వీరబాబు, చల్ల కృష్ణ కోర్ని శేఖర్ బోజిరెడ్డి రామ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు