🙏🏻 దివంగత నేత డాక్టర్ వైయస్ ఆర్ గారి 17 వ వర్దంతి సందర్భంగా పాపటపల్లి గ్రామంలో ysr గారి విగ్రహం కి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు, ప్రజలు మరియు యూత్ పాల్గొన్నారు
జోహార్ డా॥ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు
జోహార్ జోహార్ ✊🏻🙏🏻