*న్యూఢిల్లీ* దేశ రాజధాని న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్. రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026 ప్రధాన కార్యక్రమం మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, CWC మెంబర్ రఘువీరా రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగారు,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి గారు,ఉత్తమ్...