*మధిర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆదరణ సేవ ఫౌండేషన్ లో అన్నదానం*…………….
మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవా ఫౌండేషన్ నందు *డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మధిర రెడ్డి సంక్షేమ సంఘం వారి సౌజన్యంతో ఈరోజు వృద్ధులకి మతిస్థిమితం లేని వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది*
ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సభ్యులు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ గారి సంక్షేమ పథకాలను ఆయన చేసిన సేవలు చిరస్మయనియం అన్నారు రెడ్డి సంక్షేమ సంఘం నుండి వైయస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు
ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి భోజనం అందజేసిన రెడ్డి సంక్షేమ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు
ఈ కార్యక్రమంలో మధిర రెడ్డి సంక్షేమ సంఘం కమిటీ పాల్గొన్నారు.