*మధిర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆదరణ సేవ ఫౌండేషన్ లో అన్నదానం*................ మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవా ఫౌండేషన్ నందు *డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మధిర రెడ్డి సంక్షేమ సంఘం వారి సౌజన్యంతో ఈరోజు వృద్ధులకి మతిస్థిమితం లేని వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది* ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సభ్యులు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్...