బ్రేకింగ్ న్యూస్   రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ అనుచరులతో చర్చించి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్న కొండా దంపతులు  అధిష్టానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై అనుచరులతో చర్చ