హైదరాబాద్ మహా నగరం , కూకట్పల్లి డివిజన్(249) ముఖ్యనాయకుల సమావేశం.


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రియ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి డివిజన్ లోని గాయత్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మెన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్
హాజరై *S.I.R-2* లో భాగంగా మొదటి విడత S.I.R లో సరైన ధ్రువపత్రాలు సమర్పించని ఓటర్ లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ లకు మరో అవకాశం కల్పిస్తూ ఓటర్లు సరైన ధ్రువపత్రాలు బి ఎల్ ఓ లకు అందించడానికి నాయకులు ఇంటికి తిరిగి ఓటర్లకు సరైన అవగాహన కల్పించి బి.ఎల్.ఓ. లతో మాట్లాడి, ఓటర్లు సమర్పించాల్సిన డాక్యుమెంట్లను వారికి తెలియజేసి వారి ఓటును తీసివేయకుండా చూడాలని వారు అన్నారు.. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR,గొట్టుముక్కల జస్వంత్ రావు గుడెపు నాగరాజు, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు కావేటి నాగార్జున ప్రశాంత్ నగర్ డివిజన్ అధ్యక్షులు చందర్ రావు, ఫాల్గుణరావు, సంజీవరావు, మేకలరమేష్, మేకల సుదర్శన్, గండి మల్లేష్ యాదవ్, అనిల్, గోవింద్ గౌడ్ కృష్ణవేణి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
