హైదరాబాద్ మహా నగరం , కూకట్పల్లి డివిజన్(249) ముఖ్యనాయకుల సమావేశం. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రియ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి డివిజన్ లోని గాయత్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మెన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్ హాజరై *S.I.R-2* లో భాగంగా మొదటి...