మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి గౌరవ ఎమ్మెల్యే. డా.దాసరి సుధ . కలసపాడు సెప్టెంబర్ 3 పొలిటికల్ పవర్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం .ప్రసాదరావు. కలసపాడు. కడప జిల్లా.కలస పాడు లో జరిగిన మండల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ,ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం క్రమం తప్పకుండా నిర్వహించాలి. వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉంటూ వైద్య పరీక్షలు కోసం వచ్చే ప్రజలకు...