సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ముందస్తు కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు. కలసపాడు సెప్టెంబర్ 3... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ఎం ప్రసాదరావు కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను కరెస్పాండెంట్ చిత్తా, రాజశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో కులమతాలకు అతీతంగా ఆయా...