లక్షెట్టిపేట మండల ఆర్ఎంపి - పీఎంపీ అసోసియేషన్ ఆద్వర్యంలో 20, వేల పోషికాహార ఇట్లు పంపిణీ పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా లక్షట్ పేట కరీంనగర్ చౌరస్తా ఆర్.ఎం.పి, పి.ఎం.పి కార్యాలయంలో గురువారం నాడు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 40 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు 20 వేల రూపాయల విలువగల పోషకాహార కిట్లను మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో...