ఈనెల 6న జరిగే టి యు సి ఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి జూలూరుపాడు తెలంగాణ చరిత్ర, సెప్టెంబర్, 03: పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, ఖమ్మంలోఈనెల 6న జరిగే టి యు సి ఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ,) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాల్ రావు, గోనెల రమేష్ లు...