వీరఅభిమాని తన నాయకుడి విజయానికై మొక్కిన మొక్కు తీర్చిన. జిల్లా కార్యదర్శి ఆర్కే నాయుడు. జూలూరుపాడు 03: పొలిటికల్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ వైరా నియోజకవర్గం శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ విజయానికి ప్రతికగా జూలూరుపాడు మండలంలో నర్సాపురం గ్రామం నందు ( *సమ్మక్క- సారాలమ్మ)* అమ్మవారికి కుటుంబ సభ్యుల సమక్షంలో మొక్కలు చెల్లించిన. వీరాభిమాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి కార్యదర్శి *గోపు రామకృష్ణ*(ఆర్ కె )తన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్. విజయానికై....