Date of Publish : 04 September 2026, 10:00 amPosted by : POLITICAL POWER
రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లికి పోటీగా నిలబడాలి
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
రేవంత్ రెడ్డికి కొండా సుష్మిత సవాల్
నా వ్యక్తిగత మాటలకు నా తల్లిపై చర్యలు తీసుకోవడం సరికాదు రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి గురించి మాట్లాడాను, అది పార్టీని విమర్శించినట్టు కాదు నా తల్లిని ఇలా చూసి బాధ కలిగింది, ఈ అంశంలో రేవంత్ రెడ్డిని నేను శపిస్తున్నాను కొండా సుష్మిత.