కన్నెపల్లి ఆదివాసి ఆత్రం బాపు ని కొట్టిన అటవీ బీట్ ఆఫీసర్ రాజశేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి *ఇప్పటివరకు నలుగురీ ని కొట్టిన రాజశేఖర్* సెప్టెంబర్ 3: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ *తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) జిల్లా కార్యదర్శి -- ఎర్మ పున్నం* మంచిర్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులు ఆదివాసుల పైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో ఆదివాసి ఆత్రం...