ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన జయంతి వేడుకలు. లక్షెట్టిపేట. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమా కల్యాణి మాట్లాడుతూ... "ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చగల శక్తి గురువుల్లోనే ఉంది. గురువు కేవలం పాఠాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి అతని లక్ష్యానికి దిశానిర్దేశం...