గిరిజన సంస్కృతికి ప్రత్యేక తీజ్ వేడుకలు పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలో ఘనంగా తీజ్ పండుగను తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇందల్ రాథోడ్ జాతీయ విద్యార్థి ఉపాధ్యక్షులు శ్రావణ మాసంలో వచ్చే రాఖీపూర్ణిమ రోజు ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగుస్తుంది. పెళ్ళికాని అమ్మాయిలు అందరు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా "మోదుగు" ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి,...