కందాళ ధర్నాతో కదిలిన ప్రభుత్వం.. *పాలేరు రైతుల పోరాటానికి విజయం..* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ పాలేరు నియోజకవర్గం రిపోర్టర్ యన్ రమేష్ బాబు పాలేరు నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యపై పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం పాలేరు చెరువు వద్ద ధర్నా నిర్వహించి, పాత కాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కందాళ ఉపేందర్ రెడ్డి ధర్నా చేసిన...