సురేఖ పోయి సుధారాణి వచ్చింది ప్లానింగ్ కమిషన్, కుడా చైర్మన్ పదవుల నియామకంపై కాంగ్రెస్‌లో రచ్చ పొలిటికల్ పవర్ సమకర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఎలా ఇస్తారంటూ అసంతృప్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండడంతో అసంతృప్తిలో ఆశావహులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి, కుడా చైర్మన్‌గా గుండు సుధారాణిల...